telangana
భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం
సూర్య ఉట్నూర్ : సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్ జి నిర్మల్ లో మహా పాదయాత్రకి విచ్చేస్తున్న సందర్భంగా ఉట్నూర్ మండలం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వెళ్లాలని ఈ సమావేశంలో సూచించడం జరిగింది దేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న దేశ వ్యతిరేక విధి విధానాలు ప్రజలకు చేరే విధంగా కాక్రోచ్ పార్టీ తో జత కూడిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీరు దేశ భవిష్యత్తు దెబ్బతీసే విధంగా ఉందని రితేష్ రాథోడ్ మాట్లాడడం జరిగింది సమావేశం లో ఉట్నూరు బిజెపి మండల అధ్యక్షులు బింగి వెంకటేష్ పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్ జిల్లా సభ్యులు పులి శ్రీకాంత్ టేకం హరి ప్రసాద్ ఓబిసి ఖానాపూర్ నియోజకవర్గ కన్వీనర్ సిపతి లింగ గౌడ్ మాజీ జెడ్పిటిసి సభ్యులు సాడిగే గంగన్న భామన్ అర్జున్ సింగ్ కిషన్ సింగ్ మండల కార్యదర్శులు సల్గర్ రవీందర్ కాల్వ రవి కనక కార్తీక్ అమర్నాథ్ దేవిదాస్ సంజీవ్ రెడ్డి శివ ప్రసాద్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు