BREAKING
28వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన * సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం. మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను బ్రెజిల్‌లో ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన లూలా వర్గీయులు! పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబాల ఆందోళన, సరైన విచారణ జరపాలని డిమాండ్!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ

Select Suryaa Now
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ*

*దిశ,శాలిగౌరారం*
మండల పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన ఎమ్మార్పిఎస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గా ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నియమించారు.ఈ సందర్బంగా శనివారం విలేకరుల సమావేశంలో సునీల్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటలు చేసి ఎస్సి వర్గీకరణ సాంధించుకోవడం జరిగిందని అన్నారు.సాదించుకున్న ఫలాలను విద్యార్థులు అందుకోవడం కోసం విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో భాగంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కొత్త నాయకత్వాన్ని నిర్మించి రేపటి విద్యార్థుల భవిష్యత్తుకు తనను మందకృష్ణ మాదిగ నియమించారని అన్నారు.నిజామాబాద్ జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో ముందు వరసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేయడానికి కృషి చేస్తానని,నాపై విశ్వాసం ఉంచి తనను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గా నియమించినందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలియజేశారు ..

ఫోటో రైటప్:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జిగా ఎన్నికైన బోడ సునీల్ మాదిగ...