BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

Select Suryaa Now
కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

విజయనగరం, సూర్య : న్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ నిరంతరం పర్యవేక్షించారు.  ఉదయం ఆరు గంటలకే కంట్రోల్ రూమ్ కు చేరుకున్న జెసి వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు, ఓటింగ్ సరళి, పోలింగ్ సిబ్బంది అందుబాటుపై కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. సెక్టార్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కాల్ సెంటర్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిదంగా విజయనగరం మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్ సెల్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి పర్యవేక్షణలో పనిచేసింది. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.