వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ ద్వారా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించిన కలెక్టర్, పోలింగ్ నిర్వహణ తీరు, ఓటింగ్ సరళిని సమీక్షించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను పర్యవేక్షించారు.