మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్
పాలమూరు మేజర్ న్యూస్ -
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మలబార్ గోల్డ్ డైమండ్స్ షాప్ ఉద్యోగులు స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించారు .పట్టణంలోని ట్యాంక్ బండ్ పై కిలోమీటర్ పొడుగునా ఉన్న ప్లాస్టిక్,చెత్తను తొలగించి ట్యాంక్బండ్ పరిసరాలను శుభ్రం చేశారు .ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ఉద్యోగుల తోపాటు మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్. పాలమూరు