BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం

Select Suryaa Now
ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం

తిరుపతి, రెవెన్యూ ,మేజర్ న్యూస్.

ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ 2026'  విజయవంతంగా జరిగింది. "సుస్థిర భవిష్యత్తు కోసం వినూత్న ఇంజనీరింగ్" అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సులో భారత్, అమెరికాల నుంచి హాజరైన ప్రతినిధులు దాదాపు 280 పరిశోధనా పత్రాలను సమర్పించారు.

​ఈ కాన్ఫరెన్స్‌లో విదేశీ, దేశీయ ప్రముఖ నిపుణులు డాక్టర్ కళ్యాణ్ కె. సేన్, ప్రొఫెసర్ శ్రీరామ శ్రీనివాస్, డాక్టర్ వి.ఎస్.కె. మూర్తి, బాలా ప్రసాద్ పెద్దిగారి, డాక్టర్ రామకృష్ణ కప్పగంతు, డాక్టర్ పద్మ సాయి యార్లగడ్డ పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించారు.

​వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సారధి, డీన్ డాక్టర్ ఎస్. బాబు దేవసేనాపతిల మార్గదర్శకత్వంలో హెచ్ఓడీ డాక్టర్ ఎం.ఎస్. సుజాత, కోఆర్డినేటర్లు డాక్టర్ బి. హేమంత్ కుమార్, డాక్టర్ సురేష్ బాబు దారమ్, ఈఈఈ విభాగ బృందం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక నైపుణ్యాలను పెంచేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి