BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం.

Select Suryaa Now
జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం.

ఓడి చెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామంలో ఆదివారం వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి ఇనగలూరు మద్దే రాజు నాయుడు ప్రచారంలో ఆయనకు ఎంపీటీసీ అభ్యర్థి కుటుంబము, నాయకులు, కాలనీవాసులు, కార్యకర్తలు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు.  మా మద్దతు నీకే అంటూ ఆయనకు అడుగడుగునా జననీరా జనాల అందించారు.