*బస్వాపూర్ నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా కనగండ్ల శంకర్ ను ఏకగ్రీవ ఏం కూడా జరిగింది
కోహెడ మండలంలోని బస్వాపూర్ నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా కనగండ్ల శంకర్ ను ఏకాగ్రేయంగా అన్ని కూడా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాండ్ల శంకర్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మాదిగ కుల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కనగండ్ల శంకర్ మరియు అధికార ప్రతినిధిగా మహంకాళి నవీన్ కుమార్ గౌరవ అధ్యక్షులుగా ఖాతా రామచంద్రం ఉపాధ్యక్షులుగా చిట్యాల రాకేష్ చిలుముల విజయ్ ప్రధాన కార్యదర్శిగా పొన్నాల ఎల్లం మాంకాల శ్రీకాంత్ కార్యదర్శిగా మాంకాల నితిన్ కోశాధికారిగా మాంసాల భాను ప్రసాద్ ప్రచార కార్యదర్శిగా మంద అరవింద్ మహంకాళి రమేష్ సంయుక్త కార్యదర్శిగా పిడిశెట్టి రాజయ్య కార్యవర్గ సభ్యులుగా చింతకింది బాబు చింతకింది చంద్రం గుండె కనకయ్య చిట్యాల చంద్రయ్య చిట్యాల ఎల్లయ్య మంకాల బాలయ్య మాంకాల సాయిలు మల్లయ్య మంకాల చంద్రయ్య సలహాదారులుగా మహంకాళి రాజయ్య చింతకింది లింగం మండలించార్జ్ మహంకాళి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.