BREAKING
28వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన * సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం. మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను బ్రెజిల్‌లో ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన లూలా వర్గీయులు! పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబాల ఆందోళన, సరైన విచారణ జరపాలని డిమాండ్!

వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య

Select Suryaa Now
వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య

వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు  ఆనంగి గంటయ్య  ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ యువనాయకులు, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సామినేని ఉదయభాను  ఆనంగి గంటయ్య కి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండలం జడ్పీటీసీ అభ్యర్థి కోసూరి ప్రహ్లాద్ , వేదాద్రి ఎంపీటీసీ అభ్యర్థి ఆనంగి శ్రీనివాసరావు, మువ్వ రాము, బీసీ నాయకులు చాపల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా