BREAKING
నెల్లూరులో జోరుగా పోలింగ్.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలతకు ఇదే నిదర్శనం: వీపీఆర్ దంపతులు అభివృద్ధి సంక్షేమం కోసం టిడిపిని గెలిపించాలి మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తుల గుర్తింపు – మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం**గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు – గంజాయి కలిగి ఉన్న ఇద్దరికి రిమాండ్* మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి! మానవత్వం చాటుకున్న మజ్జి సిరి సహస్ర రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. సొంత కారులో ఆసుపత్రికి తరలింపు వరకవిపూడిలో వైసీపీ దాదాపు ఖాళీ జర్మనీలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జెన్-జీ నిరసనలు ఓటువేసిన అవనాపు భార్గవి... ఫుడ్ పార్క్ వ్యవహారంలో భారీ కుంభకోణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. --రైతులు విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి ఉచిత సలహాలు --బీజేపీ జాతీయ నేత, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజం స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు పాచిపెంటలో వైసీపీ భారీ ర్యాలీ .. ఎంపీపీ అభ్యర్థి డోల చిత్తూరు మండలంలో కూటమి ప్రచార హోరు గువ్వకల్లు, పెరుమలకండిగలో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు విస్తృత పర్యటన. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణం: రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ప్రోత్సాహం అద్దంకిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి.

పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

Select Suryaa Now
పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

 ఇరగవరం , మేజర్ న్యూస్:ఈ నెల 5వ తేదీన జరగబోయే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని మండల ప్రత్యేకధికారి , రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ చెప్పారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిశపక్షపాతంగా జరిగేందుకు అభ్యర్థులు అందరు భాద్యతయుతంగా వ్యవహారించాలని కోరారు. పోటీచేస్తున్న అభ్యర్డులు అందరికి గుర్తింపు కార్డులు అందజేశారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్,సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ నసిరుల్లా అన్ని గ్రామాల అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.