BREAKING
మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తుల గుర్తింపు – మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం**గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు – గంజాయి కలిగి ఉన్న ఇద్దరికి రిమాండ్* మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి! మానవత్వం చాటుకున్న మజ్జి సిరి సహస్ర రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. సొంత కారులో ఆసుపత్రికి తరలింపు వరకవిపూడిలో వైసీపీ దాదాపు ఖాళీ జర్మనీలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జెన్-జీ నిరసనలు ఓటువేసిన అవనాపు భార్గవి... ఫుడ్ పార్క్ వ్యవహారంలో భారీ కుంభకోణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. --రైతులు విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి ఉచిత సలహాలు --బీజేపీ జాతీయ నేత, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజం స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు పాచిపెంటలో వైసీపీ భారీ ర్యాలీ .. ఎంపీపీ అభ్యర్థి డోల చిత్తూరు మండలంలో కూటమి ప్రచార హోరు గువ్వకల్లు, పెరుమలకండిగలో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు విస్తృత పర్యటన. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – విశాఖలో ‘బ్రెయిన్ షిప్స్’ నిర్మాణం: రేపటి చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ప్రోత్సాహం అద్దంకిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి. కాంగ్రెస్ లేకుండానే పాలన సాగించేలా ట్రంప్ వైట్‌హౌస్ వ్యూహం! కోనేటిపురం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న టిడిపి శ్రేణులు

బొబ్బేపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
బొబ్బేపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం

మార్టూరు, మేజర్ న్యూస్:

బొబ్బేపల్లి గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గంగ రత్నకుమారి పాల్గొని గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం కోటేశ్వరరావు, తెలప్రోలు సాంబశివరావు, గంగ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్యక్రమాన్ని కొనసాగించారు.