BREAKING
28వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన * సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం. మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను బ్రెజిల్‌లో ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన లూలా వర్గీయులు! పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబాల ఆందోళన, సరైన విచారణ జరపాలని డిమాండ్!

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Select Suryaa Now
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

నగరం, మేజర్ న్యూస్:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత యని, ప్రకృతి వనరులను సంరక్షిస్తూ పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకోవాలని మండల కేంద్రమైన నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ అనగాని హరికృష్ణ అన్నారు. ఆదివారం కళాశాలలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ఆయన ప్రారంభించి మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. సుస్థిర జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేస్తూ కళాశాల పరిపాలన సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు జీవనశైలి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆర్. ప్రసన్న బాబు, ఎన్ సీ సీ అధికారి లెఫ్టినెంట్ వి. సాంబమూర్తి, ఎన్ ఎస్ ఎస్ అధికారి డాక్టర్ వి. రమేష్ బాబు, నోడల్ అధికారి డాక్టర్ ఏ. కోటేశ్వరరావు, కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి, అధ్యాపకులు, ఎన్ సీ సీ క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.