BREAKING
28వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారంలో స్వరూప్ రెడ్డి * సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన * సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జడ్పిటిసి అభ్యర్థికి గజమాలతో స్వాగతం. మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎంబీయూలో 'ఐఈఈఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఐసిఏఈఎస్ఐఎస్-2026' విజయవంతం గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను బ్రెజిల్‌లో ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన లూలా వర్గీయులు! పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ మృతుల కుటుంబాల ఆందోళన, సరైన విచారణ జరపాలని డిమాండ్!

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి

Select Suryaa Now
జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ  గోపీనాథ్ జట్టి

​పరవాడ, నవంబర్ 1, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా పరిధిలో ఆదివారం నిర్వహించిన జీవీఎంసీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. ఎన్నికల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు విశాఖపట్నం రేంజ్ ఐజీ  గోపీనాథ్ జట్టి స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా పరవాడ పరిధిలోని లంకెలపాలెం జడ్పీ హైస్కూల్‌లోని సమస్యాత్మక (హైపర్‌సెన్సిటివ్) పోలింగ్ కేంద్రాన్ని ఐజీ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన 5 పోలింగ్ స్టేషన్లను, ఓటర్ల క్యూలైన్లను పరిశీలించి బందోబస్తు తీరును సమీక్షించారు. పరవాడ పరిధిలోని 8 లొకేషన్లలో ఉన్న మొత్తం 18 పోలింగ్ స్టేషన్లలో పటిష్ట భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ పర్యటనలో ఐజీ వెంట స్థానిక పరవాడ సీఐ ఎల్.భాస్కరరావు,  ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు