BREAKING
విరాట్ కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో ఊహించని పరిణామం హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్ ఘన విజయం: బంగ్లాదేశ్‌పై చెలరేగిన శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా రూ.80కే 25 గ్రాముల ప్రోటీన్.. అమూల్ కొత్త హై ప్రోటీన్ క్యూబ్స్ జనసేన లో చేరిన ఆనంగి గంటయ్యా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడం ఎలా: ఆరోగ్యకరమైన జీవనానికి సింపుల్ చిట్కాలు చీరాల, రేపల్లె లలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత వైసీపీ అభ్యర్థుల గెలుపునకు బడే గౌతమ్ విస్తృత ప్రచారం నెరవేరని హామీలు.. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఓటేయండి ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాలీవుడ్‌లో రానా దగ్గుబాటి సంచలన ప్రాజెక్ట్: కంగనా రనౌత్‌తో హారర్ సినిమా తెరకెక్కించనున్న రవిబాబు పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు

Select Suryaa Now
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు

మార్టూరు, మేజర్‌న్యూస్‌ :

అయ్యప్ప స్వాములతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మమేకమయ్యారు. ఆదివారం మార్టూరు గ్రామంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం నిర్వహించిన సద్ది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వాములకు సద్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా సద్ది వడ్డించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాములతో కలిసి కొద్దిసేపు గడిపి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలధారులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.