BREAKING
రూ.80కే 25 గ్రాముల ప్రోటీన్.. అమూల్ కొత్త హై ప్రోటీన్ క్యూబ్స్ జనసేన లో చేరిన ఆనంగి గంటయ్యా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడం ఎలా: ఆరోగ్యకరమైన జీవనానికి సింపుల్ చిట్కాలు చీరాల, రేపల్లె లలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆనంగి గంటయ్య పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత వైసీపీ అభ్యర్థుల గెలుపునకు బడే గౌతమ్ విస్తృత ప్రచారం నెరవేరని హామీలు.. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఓటేయండి ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గా బోడ సునీల్ మాదిగ జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాలీవుడ్‌లో రానా దగ్గుబాటి సంచలన ప్రాజెక్ట్: కంగనా రనౌత్‌తో హారర్ సినిమా తెరకెక్కించనున్న రవిబాబు పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం ఓటు హక్కు ఓట్ చోరి వద్దు.. బ్యాలెట్ పేపర్లే ముద్దు కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు బొబ్బేపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం

హోరెత్తించినప్రచారం

Select Suryaa Now
హోరెత్తించినప్రచారం

కైకలూరు, మేజర్ న్యూస్, కూటమి అభ్యర్థులు  హోరెత్తించిన ఎన్నికల  ప్రచారం లో భాగంగా కైకలూరు మండలం అందరి పల్లె గుడ్ పందిరి పల్లెగూడెం, లక్ష్మీపురం కొల్లేటికోట గ్రామాల్లో ప్రార్థన మందిరంలో  ఏసుక్రీస్తుని ప్రార్థించిన అనంతరం  ఎంపీటీసీ అభ్యర్థి బూరుబోయిన పద్మాదేవి( బి ఎస్ ఆర్ సతీమణి ) గాజు గ్లాసు గుర్తుకు, జడ్పిటిసి అభ్యర్థి భలే ఏసురాజు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కైకలూరు మండల అభివృద్ధికి కూటమి  నాయకత్వం సమన్వయంతో పని చేస్తామని గ్రామాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రజల ముందుకు వచ్చి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని చాటుకునే దిశగా  సమిష్టి కృషి చేస్తామని రికార్డ్ స్థాయిలో విజయాన్ని  సాధించడమే  లక్ష్యమని పేర్కొన్నారు. రహదారులు. అభివృద్ధి. తాగునీటి సదుపాయం. అణగారిన పేద వర్గాల సమస్యలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పారిశుధ్యం గ్రామీణ మౌలిక వసతులు మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు  ఏలూరు జిల్లా