సూర్య,రాయికల్ప్రా;;థమిక వ్యవసాయ సహకార సంఘం లి., రాయికల్ పరిదిలోని మూటపెల్లి,కొత్తపేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,మూటపెల్లి సర్పంచి సంగేమ్ కీర్తన-రమేష్, కొత్తపేట సర్పంచి మీనుగు రాజగంగు-అంజయ్య, బోదాసు చంద్రశేఖర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినిియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ డైరక్టర్లు బోడ భూమరాజం,గుండ నరేష్, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్,ఉపసర్పంచ్లు.రాజ్ కుమార్,రాజేష్,రంజిత్, సంఘ సీఈవో ఎలిగేటి రవికుమార్,సెంటర్ ఇంచార్జ్ పల్లికొండ మహేష్,కళ్యాణ్, రైతులు ఇతర నాయకులు పాల్గొన్నారు.