కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు
కోహెడ మేజర్ న్యూస్; కరీంనగర్‌లో నిర్వహిస్తున్న బిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు గుండారెడ్డిపల్లి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు బయలుదేరడం జరిగింది. సర్పంచ్ పిల్లి బాబు మరియు మాజీ సర్పంచ్ సుతారి కనకరాజు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలివెళ్లారు.