BREAKING
కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Select Suryaa Now
కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

కోహెడ మేజర్ న్యూస్; హుస్నాబాద్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన కోహెడ జూనియర్ క్రికెట్ జట్టు సభ్యులకు కోహెడలో ఘన సన్మానం జరిగింది.
స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బందేల.బాలకిషన్ 8వ వార్డు సభ్యులు గజ్జెల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకటస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చుక్క అశోక్, మంద వంశీ ఇల్లందుల శ్రీనివాస్, నాయకులు కొంకటి చంద్రయ్య తదితరులు పాల్గొని క్రీడాకారులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. టోర్నమెంట్‌లో విజయం సాధించి గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులను ప్రోచహించిన రాగుల రఘు, వేముల సాత్విక్, వంశీ, ఎండీ షోయబ్, తలారి రాకేష్, వేల్పుల శరత్, తుపాకుల వెంకటేష్ మరియు ఇతర జట్టు సభ్యులను వారు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జాతీయ స్థాయిలో రాణించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.