పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు
కోహెడ మేజర్ న్యూస్ ;కొహెడ వేంకటేశ్వర గార్డెన్ లో మన బస్వరాజు భారతవ్వ & బాలయ్య కూతురు.. చి సౌ: మోక్ష శ్రీ (రజిత)& చి: సతీష్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి బాలరాజు గారు. అలాగే లక్ష్మి గార్డెన్ లో సీసీ పల్లె గ్రామ వాస్తవ్యులు కోలా మల్లేశం & రజిత మనుమరాలు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొని చిన్నారినీ ఆశీర్వదించడం జరిగినది. ఇట్టి కార్యక్రమనికి హాజరైన వారు ఏ ఏం సి డైరెక్టర్ చేపూరి శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు గాజుల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బండారి శ్రీశైలం, మచ్చ రాములు, కేతిరెడ్డి వెంకట్ రెడ్డి, బండారి రమేష్, బండారి సంతోష్, జాగిరి కుమార్, ఈగ రాజ్ కుమార్,బండారి సంపత్, బండారి కిష్టయ్య తదితరులు పాల్గొనీ ఆశీర్వదించడం జరిగినది.