BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

Select Suryaa Now
శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

చల్లపల్లి మేజర్ న్యూస్ : కార్తీకమాసం సందర్భంగా ఆదివారం లక్ష్మీపురంలోని శ్రీదుర్గాపార్వతీ సమేత సోమేశ్వరస్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు భమిడిపాటి సాయిరామ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ జరిగింది. శ్రీసోమేశ్వరస్వామికి నాణేలతోనూ, కరెన్సీ నోట్ల దండలతోనూ చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక వనసమారాధన కార్యక్రమం జరుగ్గా, భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, చల్లపల్లి నియోజకవర్గం, కృష్ణాజిల్లా.