BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

Select Suryaa Now
చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

చల్లపల్లి మేజర్ న్యూస్ :  మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చల్లపల్లి మండలంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం జరిగింది. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని స్త్రీశకి భవన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటరును ఏర్పాటుచేయగా, ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగిం చుకున్నారు. 10 గ్రామాలకు సంబంధించి మొత్తం 196 మంది ఉద్యోగులు ఓటువేశారు. ఎమ్యీవో పి.వెంకటేశ్వరరావు, సూపర్నెంట్ షేక్ అతావుల్లా, ఎన్నికల సిబ్బంది పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సోమవారం సైతం కల్పించినట్లు అధికారులు తెలిపారు. గడువును మరోరోజు పొడిగిస్తూ జిల్లా కలెక్టర్ డికె. బాలాజీ ఆదేశాలిచ్చినట్లు చె ప్పారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, చల్లపల్లి నియోజకవర్గం, కృష్ణాజిల్లా.