BREAKING
హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -కేజీబీవీ ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ బి. లక్ష్మి *మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్* *ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు* జీ5 ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఏడు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ ప్రారంభం ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం యువత చేతిలోనే ఉంది: కిషన్‌ రెడ్డి

ఆందోళ మైసమ్మ హుండీ ఆదాయం రూ.16.14 లక్షలు

Select Suryaa Now
ఆందోళ మైసమ్మ హుండీ ఆదాయం రూ.16.14 లక్షలు

 

*చౌటుప్పల్, మేజర్ న్యూస్: దండు మల్కాపురంలోని శ్రీ ఆందోళ మైసమ్మ దేవస్థానంలో శుక్రవారం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 135 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.16,14,027 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి,సభ్యులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.