BREAKING
*శ్రీరాములపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాసేవే లక్ష్యం* హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -కేజీబీవీ ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ బి. లక్ష్మి *మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్* *ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు* జీ5 ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఏడు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ ప్రారంభం

కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

Select Suryaa Now
కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
  • పిండి బస్తాల వాహనాన్ని ఢీకొన్న కారు

కాజులూరు, మేజర్ న్యూస్ : 

కాజులూరు మండలం కోలంక గ్రామ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యానం నుండి వస్తున్న ఒక కారు, పిండి బస్తాల లోడుతో వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.