BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! మంగళం సర్పంచ్ అభ్యర్థి లోకేష్ శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్

Select Suryaa Now
వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్

చౌటుప్పల్, మేజర్ న్యూస్:పల్లెర్ల ఎక్స్ రోడ్డులోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో వలిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన డా. లోడంగి మహేష్ యాదవ్ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుకలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ పాల్గొని నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ బంధం అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య ప్రేమానుబంధాలు, నమ్మకం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు.

నూతన దంపతులు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని పరస్పర అవగాహనతో, సహకారంతో ఎదుర్కొంటూ ఆదర్శ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చినుకని మల్లేష్, అయోధ్య యాదవ్, నల్ల పర్వతాలు , డా గుండెబోయిన రమేష్  పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.