BREAKING
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన

Select Suryaa Now
పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు  పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన

తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.

పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు

పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన

ప్రభుత్వ రంగ సేవా సంస్థల పనితీరును ప్రత్యక్షంగా చూపించేందుకు శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను లైజన్ ఆఫీసర్ హరిచంద్ర ప్రసాద్, డిప్యూటీ రిజిస్ట్రార్ స్టూడెంట్స్ వెల్ఫేర్ నరసప్పల ఆధ్వర్యంలో స్కూల్ ప్రిన్సిపాల్ రాబర్ట్ అధ్యక్షతన విద్యా సందర్శనకు తీసుకొచ్చారు. తరగతి గదిలో చదివే పాఠ్యాంశాలను పిల్లలు మరింత సులభంగా, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని హిందీ ఉపాధ్యాయులు మస్తాన్ ఖాన్ తెలిపారు.

​ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులకు చంద్రగిరిలోని పోలీస్ స్టేషన్,  పోస్ట్ ఆఫీస్, తిరుపతిలోని ఫైర్ స్టేషన్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిచయం చేశారు. వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకును కూడా సందర్శించి, అక్కడి సేవల గురించి పిల్లలకు అవగాహన కల్పించారు.

​ఇలాంటి క్షేత్రస్థాయి సందర్శనల వల్ల చిన్నారులలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని పాఠశాల మస్తాన్ ఖాన్ పేర్కొన్నారు. వివిధ సేవా సంస్థల పనితీరును నేరుగా చూడటం ద్వారా విషయాలను త్వరగా, సులువుగా గ్రహిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి