andhrapradesh
కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం
అమరావతి, (మేజర్ న్యూస్): న్యాయస్థాన విచారణల రికార్డింగ్ మరియు ప్రసారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణలను అనధికారికంగా రికార్డు చేయడం, వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం, కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు మరియు స్క్రీన్‌షాట్‌లు తీయడంపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
కోర్టు విచారణల వీడియోలను సోషల్ మీడియాలో అనధికారికంగా షేర్ చేయడంపై గతంలో సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలకు సంబంధించిన వివరాలను