BREAKING
వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత

పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు

Select Suryaa Now
పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు

సూర్య- భిక్కనూర్ :పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని, మండల కేంద్ర పిఎసిఎస్ అధ్యక్షుడు  లింగాల రాజబాబుగౌడ్ చెప్పాడు. బుధవారం సొసైటీ కార్యాలయంలో నూతన పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు పలు తీర్మానాలను చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సెక్రటరీ రాజు, సిబ్బంది రవికిరణ్ పాల్గొన్నారు