రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత
భూపాలపల్లి సూర్య ప్రతినిధి, మేజర్ న్యూస్, జయశంకర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయములోని పరిపాలన విభాగము మరియు రెవిన్యూ ఉద్యోగులు 30 మందికి పైగా టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు బురుగు రవికుమార్ మరియు కార్యదర్శి ఏ. దశరథ రామారావు ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు షఫీ సర్కార్, సురేందర్ రెడ్డి,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సమక్షంలో టీఎన్జీవోస్ మెంబర్ షిప్ తీసుకోవడము జరిగినది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది , రాజ్ కుమార్, సుకుమార్ నాయిబ్ తాసిల్దార్, అబ్బాస్, సీనియర్ అసిస్టెంట్ మను సూరజ్, పవన్, ఉదయ్,సువర్ణ, అనురాధ, సుమలత, మమత, శీతల్, జూనియర్ అసిస్టెంట్ లు, మౌనిక, ప్రతిభ, అనిల్, సందీప్, అనూష, మారుతి, దేవేందర్ రెడ్డి, స్నేహ, శ్రీకాంత్, సందీప్, సురేష్, లక్ష్మణ్ గారు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనీ టి ఎన్జీవోస్ మెంబర్ షిప్ చేసినారు.
రిపోర్టర్ ;రవీందర్ గౌడ్ ,భూపాలపల్లి జిల్లా ప్రతినిధి , జయశంకర్ భూపాలపల్లి