BREAKING
ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా

వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి

Select Suryaa Now
వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి

సూర్య- బిక్కనూర్ : బిక్కనూర్ మాజీ సింగిల్ విండో సొసైటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల రాజిరెడ్డి కూతురు ప్రీతి రెడ్డి వివాహం శాంతన్ రెడ్డితో బుధవారం మండల కేంద్రంలోని స్థానిక ఎస్పీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ శుభకార్యానికి
రాష్ట్ర బిఆర్ఎస్ యూత్ ప్రతినిధి గంప శశాంక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గంప శశాంక్ వెంట బిఆర్ఎస్ యూత్ విభాగపు మండల అధ్యక్షుడు బుర్రి రంజిత్ వర్మ, మాజీ ఎంపీటీసీ బాపు రెడ్డి, యూత్ నాయకులు రేవంత్ రెడ్డి, ఆకుల ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దాయారి సాయి రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్లు వల కొండ వెంకట్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, నాగర్తి భూమి రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రం, అందే మహేందర్ రెడ్డి, పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్, పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ కోడూరి సాయి గౌడ్, అఖిలపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు