BREAKING
శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి

Select Suryaa Now
145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ పరిధిలో వివిధ కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకొని, ప్రస్తుతం మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం, జగిత్యాలలో భద్రపరిచిన 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్  తెలిపారు.ఈ వాహనాల్లో 131 ద్విచక్ర వాహనాలు, 13 త్రిచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నాయి. మొత్తం 145 వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం ప్రక్రియను 2026 డిసెంబర్ 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ధారూర్ క్యాంప్‌లో నిర్వహించనున్నారు.వేలంలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన వ్యక్తులు నిర్ణీత తేదీ, సమయానికి తగిన గుర్తింపు కార్డుతో వేలం నిర్వహించే ప్రదేశానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని కావున ఆసక్తిగల వారు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.