BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్

Select Suryaa Now
నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్

 

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ చర్యలు

యాదాద్రి:విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రామన్నపేట మండల ఏపీఎం ఎస్‌.కె. జానీ మియాను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో అమలవుతున్న ఐఎంఎస్‌ ఎస్‌హెచ్‌జీ యూనిఫాం, పాడీ క్లీనర్, ఎంఎస్‌-ఓబీ తదితర కార్యక్రమాల నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణపై చేపట్టిన విచారణలో పలు లోపాలు వెలుగుచూశాయి.ప్రభుత్వ నిధులకు సంబంధించిన బిల్లులు, వోచర్లు, క్యాష్‌బుక్‌, లెడ్జర్‌, స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, పాడీ క్లీనర్ల పంపిణీ లబ్ధిదారుల వివరాల్లో వ్యత్యాసాలు, స్వయం సహాయక సంఘాల లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ఫోన్‌పే లావాదేవీల ద్వారా జరిగిన చెల్లింపుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు విచారణలో తేలడంతో కలెక్టర్ సస్పెన్షన్‌ వేటు వేశారు.