BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి

Select Suryaa Now
డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి

న్యాల్కల్;కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 నుంచి నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యం. సాల్మన్ తెలిపారు.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రక్రియ దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించకూడదని పేర్కొన్నారు.కాంగ్రెస్ డిమాండ్ ఇది ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపులను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పునర్విభజనతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలిదక్షిణాది రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముర్తుజపూర్ సాల్మన్ స్పష్టం చేశారు.