BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్

Select Suryaa Now
శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్

కొండాపూర్;తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతో కొండాపూర్ మండల మాజీ అధ్యక్షుడు ఆకుల సాయికుమార్ శివకోటి రచన ప్రారంభించారు. శివుడిపై అపారమైన భక్తి, విశ్వాసంతో ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.శివకోటి రచన ప్రారంభించిన ఆరు రోజుల్లోనే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల పెంపుపై ప్రతిపాదనలు, వార్తలు రావడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది తన భక్తి ప్రయాణంలో శుభసూచనగా, భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శివకోటి రచన వల్లే రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని కాకుండా, తన సంకల్పానికి పరమశివుడి అనుగ్రహం ఉందనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు తన ప్రధాన ఆకాంక్షలని, ఆ పరమశివుడి ఆశీస్సులతో శివకోటి రచన నిరంతరం కొనసాగిస్తానని ఆకుల సాయికుమార్ వెల్లడించారు.