BREAKING
ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి

ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం!

Select Suryaa Now
ప్రభుత్వ  అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం!

కొండాపూర్;మండల పరిధిలో ప్రభుత్వ అసైన్డ్ భూముల ఆక్రమణలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్కాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 16లో సుమారు రెండు ఎకరాల అసైన్డ్ భూమిని అధికార పార్టీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఆక్రమించి సీసాల గోదాం ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోనాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 180లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి మీదుగా ప్రైవేట్ వెంచర్‌కు రహదారి ఏర్పాటు చేశారు.మన్సాన్పల్లి, మునిదేవునిపల్లి శివారులోని సర్వే నంబర్ 92 నుంచి ప్రైవేట్ రిసార్టుకు ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమి మీదుగా రహదారి ఏర్పాటు చేయగా, మరో రెండు వెంచర్లకు సైతం ప్రభుత్వ భూముల నుంచే రహదారులు నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు?క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసినా ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడేందుకు సమగ్ర సర్వే నిర్వహించి, ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చెర్యలు తుసుకోవాలని ప్రజలు కోరుకుతున్నారు