BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి చేసిన ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య

Select Suryaa Now
 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి చేసిన ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య

ఈరోజు ఆత్మకూరు మండలంలోని JAS ఫంక్షన్ హాలు లో స్మార్ట్ రేషన్ కార్డులు మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారులకు  ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య గారు మరియు తహసిల్దార్ లావణ్య మరియు మండల నాయకుల చేతుల మీదుగా మా గ్రామ లబ్ది దారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగుల ఆనంద్ యాదవ్ మాజీ సర్పంచ్ మెట్టు లక్ష్మి ఉప సర్పంచ్ మెట్టు లలిత వార్డు మెంబర్ ఇంద్రాల రేణుక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అమరేంద్ర చారి కాంగ్రెస్ నాయకులు కడకంచి కుమార్ మంచోజ్ బిక్షం కన్నెబోయిన దశరథ ముక్కంల నవీన్ తదితరులు పాల్గొన్నారు