BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు

Select Suryaa Now
దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు

సంప్రదాయబద్ధంగా దున్నరాజులకు పూజలు.. డీజే మోతల నడుమ ఊరేగింపు

చౌటుప్పల్‌: మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం యాదవుల సదర్‌ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత దున్నరాజులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీజే మోతల నడుమ వాటిని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ గజ్జి భాస్కర్‌ యాదవ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఈడుదుల మస్తాన్‌బాబు యాదవ్‌, యాదవ జేఏసీ వైస్‌ చైర్మన్‌ చిలకల శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుండెబోయిన అయోధ్య యాదవ్‌, మండల యాదవ సంఘం అధ్యక్షుడు చినుకుని మల్లేష్‌ యాదవ్‌, మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ పాక చిరంజీవి యాదవ్‌, గౌరవ అధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్‌, డైరెక్టర్‌ నల్ల గణేష్‌ యాదవ్‌, డివిజన్‌ అధ్యక్షుడు గుండెబోయిన వెంకటేష్‌ యాదవ్‌, వార్డు సభ్యులు ఈడుదుల ఇంద్రసేనా యాదవ్‌, కొత్త ఐలమ్మ లింగస్వామి యాదవ్‌, సర్పంచులు బక్కతట్ల రాధిక శ్రీశైలం యాదవ్‌, గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్‌, డాక్టర్‌ గుండబోయిన రమేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు చింతల ఎల్లేష్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు ఈడుదుల బాబు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి సాగర్ల వినయ్‌ యాదవ్‌, కోశాధికారి ఈడుదుల ఇంద్రసేనా యాదవ్‌, బోయిని గోపాల్‌ యాదవ్‌, ఈడుదుల నరేష్‌ యాదవ్‌, గోపనగోని నగేష్‌ యాదవ్‌, గొలుసుల శ్రీశైలం యాదవ్‌, కతరగోని శివ యాదవ్‌ పాల్గొన్నారు.

సదర్‌ నిర్వహణ అధ్యక్షుడు ఈడుదుల విజయ్‌కుమార్‌ యాదవ్‌, ఈడుదుల పరమేశ్‌, ఈడుదుల గణేష్‌ యాదవ్‌, గొలుసుల శ్రీశైలం, ఈడుదుల రాజేష్‌ యాదవ్‌, కొత్త మహేష్‌ యాదవ్‌, సాగర్ల వినయ్‌ యాదవ్‌, పెంబళ్ల రాజు యాదవ్‌, గోపి వంశీ యాదవ్‌, బోయిన హరీష్‌ యాదవ్‌, ఈడుదుల వేణు యాదవ్‌, బోయిన సాయి యాదవ్‌, ఈడుదుల దినేష్‌ యాదవ్‌, ఈడుదుల మధు యాదవ్‌ పాల్గొన్నారు. యాదవ సంఘం సీనియర్‌ సభ్యులు గోపి లక్ష్మయ్య, ఈడుదుల ఎర్రయ్య, గోపనగోని పర్వతాలు, హరిప్రసాద్‌, ఆగయ్య, పిల్లి ఎర్రయ్య, నార్లకొండ మాసయ్య, బోయిని లింగస్వామి, మహిళలు, గ్రామస్థులు హాజరయ్యారు.