BREAKING
ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం అల్ఫోర్స్ విద్యార్థి జాతీయస్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఎంపిక సిద్ధుగాడి లవ్ స్టోరీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 27న థియేటర్లలోకి కాప్31 చర్చల ప్రతిష్టంభన తర్వాత కూడా బహుళపక్ష చర్చలు కొనసాగాలి బ్యాడ్మింటన్  ఛాంపియన్షిప్  పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థిని మహిళల మధ్య ఘర్షణ. క్లాడ్ ఏఐ రూపకర్త ఆంత్రోపిక్ రికార్డు ఐపీఓ.. నాస్‌డాక్‌లో ఘన అరంగేట్రం అల్లు అర్జున్, అట్లీ రాకా సినిమాలో బాలీవుడ్ స్టార్ గోవిందా.. కీలక పాత్రపై క్రేజీ అప్‌డేట్ ఈఎంఈఏ ప్యాకేజింగ్ వ్యాపారం విభజనకు ఇంటర్నేషనల్ పేపర్ బోర్డు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ

ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ

Select Suryaa Now
ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో 13 గ్రామ పంచాయితీల్లో 5 గ్రామ పంచాయితి సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. సూదివారిపాలెం, భీమవరం, ఇడుపులపాడు, పూసపాడు, వంకాయలపాడు గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన 8 పంచాయితీల్లో 25 మంది,  142 వార్డుల్లో 67 వార్డుల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 75 వార్డుల్లో 166 మంది పోటీలో ఉన్నారు. యొత్తం 191 మంది సర్పంచ్‌ మరియు వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. ఈనెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అదే రోజు వారి భవితవ్యం తేలనుంది. 
సూర్య రిపోర్టర్‌ : షేక్ జానిబాష, ఇంకొల్లు.