BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం

తూప్రాన్‌పేటలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ రాధిక శ్రీశైలం యాదవ్

చౌటుప్పల్, మేజర్ న్యూస్: గ్రామ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను తూప్రాన్‌పేట గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రాధిక శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ ముద్దం రమేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఏర్పుల విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని, ప్రతి అర్హ కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాల వివరాలను నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నర్రా అలివేలు రఘు, బొజ్జ స్వామి, భకతట్ల శ్రీకాంత్ యాదవ్, ఏర్పుల జ్యోతి, లింగస్వామి యాదవ్, ఏర్పుల శ్రీశైలం యాదవ్, వర్కురీ బాలకృష్ణ, గంధం భాగ్యమ్మ, అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, మాజీ వార్డు సభ్యులు ముద్దంగుల యాదయ్య, పరిధం సురేష్, పొచమొని పవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు చెంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.