తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం
తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం
తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత, జడ్పీ వైస్ చైర్మన్ గా ఆరణి కిషన్ రెడ్డి తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నందు శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు,
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,