BREAKING
ధనుష్ ‘ఓం’ మూవీ రివ్యూ.. అంచనాలు అందుకుందా? బాపట్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవ ఎన్నిక గోళ్ల లో కీర్తిశేషులు బాదన్న ఆశీర్వాదంతో ప్రచారాన్ని మొదలుపెట్టిన సర్పంచ్ అభ్యర్థి. బాపట్ల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి ఏకగ్రీవ ఎన్నిక బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జెడ్పిచైర్మన్ పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె కూటమి రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్.

బాపట్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
బాపట్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవ ఎన్నిక

బాపట్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవ ఎన్నిక

బాపట్ల:బాపట్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పర్చూరు జడ్పీటీసీ సభ్యురాలు కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కూటమి జడ్పీటీసీ సభ్యుల మద్దతుతో ఆమె ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, జడ్పీ అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.