BREAKING
రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్. డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి : పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల నాయకులు టీ కొట్టులో క్లీనర్‌గా మొదలైన జీవితం.. నేడు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత! వాడరేవు సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు కివీస్ తో తొలి టెస్టు రెండో రోజు ఆట.. ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో భారత్ 159/1

బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు

బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు

బుర్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.బుర్లవారిపాలెం నుండి భారీ ర్యాలీ గా వాడరేవు పంచాయతీ కార్యాలయంకు చేరుకొని నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.