BREAKING
రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్. డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి : పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల నాయకులు టీ కొట్టులో క్లీనర్‌గా మొదలైన జీవితం.. నేడు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత! వాడరేవు సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు కివీస్ తో తొలి టెస్టు రెండో రోజు ఆట.. ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో భారత్ 159/1

బద్వేలు ప్రైవేటు పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం...పాఠశాల యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు..

Select Suryaa Now
బద్వేలు ప్రైవేటు పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం...పాఠశాల యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు..


బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలోని శ్రీవిద్య ప్రైవేట్ పాఠశాలలో నిద్ర పూజలు తవ్వకాలు కలకలం రేపాయి. స్థానికుల విశ్వనీయ సమాచారం మేరకు గత4 రోజుల నుండి రాత్రి వేళలో స్కూల్ ఆఫీస్ రూంలో తవ్వకాలు జరుపుతున్నారని  ఆరోపిస్తున్నారు. చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలకు అనుమానం రావడంతో తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు.తవ్వకాలు జరుపుతున్న 6 మంది పరార య్యారని సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందిం చారు.క్షుద్ర పూజలా లేక గుప్తనిధుల కోసమా అంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.
రిపోర్టర్. సి. రవికుమార్ బద్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్, కడప జిల్లా