BREAKING
రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి.. సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు తొలిరోజు 60 నామినేషన్ల దాఖలు కన్నకూతురిపై అత్యాచారం.. తండ్రి జీవితాంతం జైల్లోనే...! ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి. పురమిత్ర యాప్ ను వినియోగించండి - కమిషనర్ తూర్పు అగర్త కట్ట లో పేదలకు అన్నదానం నకరికల్లు మండలంలో తొలిరోజు 39 సర్పంచ్, 79 వార్డు నామినేషన్లు పెరుగుతున్న బిపి ,షుగర్ వ్యాధుల అదుపు హోమియోతో సాధ్యము :డా కరుణాకర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు అంతర్జాలంలో అడ్మిషన్లు ప్రతి ఇంటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నే శంకర్ యాదవ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక... అదానీ కృష్ణపట్నం పోర్ట్ లో288 విద్యుత్ వాహనాలు ప్రవేశం.

పొదలకూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ నేత కోనం బ్రహ్మయ్య!

Select Suryaa Now
పొదలకూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ నేత కోనం బ్రహ్మయ్య!

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నాయకులు కోనం బ్రహ్మయ్య ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో కోనం బ్రహ్మయ్యకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం లభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీకి అత్యంత విధేయుడిగా ఉంటూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న కోనం బ్రహ్మయ్య, పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు.