BREAKING
జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి. తొలిరోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌లకు 13, వార్డు సభ్యులకు 36!** **నన్నూరులో టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఉద్రిక్తత** ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు కావలి భవిష్యత్తు కోసం కూటమికి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కావ్య. రాష్ట్ర స్కేటింగ్‌లో కర్నూలుకు పతకాలు రాప్తాడు కేసు నిందితుడుకి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స – వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి.. సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు

ఓపెన్ స్కూల్ పరీక్షలకు అంతర్జాలంలో అడ్మిషన్లు

Select Suryaa Now
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అంతర్జాలంలో అడ్మిషన్లు

ముత్తుకూరు, మేజర్ న్యూస్ :     ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ నందు పరీక్షలకు హాజరుకానున్న అర్హులైన వారు అంతర్జాలంలో అడ్మిషన్లు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ వెల్లడించారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో సిఆర్ఎంటి, వెలుగు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్, స్వర్ణ గ్రామాల విద్యా సహాయకులకు ఈ ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను విద్యాశాఖ విడుదల చేసింది. గ్రామాల్లో వివరించి అర్హులైన వారు అడ్మిషన్లు తీసుకునే విధంగా చూడాలని విద్యాశాఖ తెలియపరచింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరింది