BREAKING
ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది ఇటలీ పార్లమెంట్‌లో తీవ్ర దుమారం ‘వారణాసి’ విడుదల వాయిదాపై జోరుగా ప్రచారం.. జక్కన్న సినిమా విషయంలో అసలు నిజమేంటి? ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం యెమెన్‌లో సౌదీ అరేబియా సైనిక చర్యలు అమెరికా అధ్యక్షుడితో మెక్సికో అధినేత్రి క్లాడియా షీన్‌బామ్ కీలక భేటీ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల ఒకటవ శిక్షణ కార్యక్రమం ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి.

ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు

Select Suryaa Now
 ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు

వింజమూరు, మేజర్ న్యూస్ :   వింజమూరు మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థులుఅభ్యర్థులు 9 మంది తెలుగుదేశం కు చెందిన ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు  గురువారం జడ్పిటిసి ఎంపిటిసి సభ్యులుగా విజయం సాధించిన వారందరూ ప్రమాణం చేయనున్నారు అనంతరం మండలాధ్యక్షునీ ఉపాధ్యక్షుని ఎన్నిక జరుగునున్నది మండల  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  జడ్పిటిసి మెంబర్గా చేసిన పల్లాల కొండారెడ్డి విజయం సాధించారు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మూడో ఎంపిటిసి స్థానం నుండి మాజీ జడ్పిటిసి సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వనిపెంట వెంకటసుబ్బారెడ్డి పై విజయం సాధించారు మిగిలిన 11 చోట్ల ఎనిమిది వైసిపి 3 తెలుగుదేశం తరఫున గెలుపొందారు వింజమూరులోని ఒకటవ వార్డు నుండి తెలుగుదేశం అభ్యర్థినిగా వనిపెంట  హైమావతి రెండవ వార్డ్ నుండి షేక్ అభి మునిసా నాలుగవ సెగ్మెంట్ నుండి అనూష జి లక్ష్మీనారాయణ ఆరవ సెగ్మెంట్ నుండి భోజనపు పద్మ శంకవరం సెగ్మెంట్ నుండి గంగ పట్ల తిరుపాలు బుక్కాపురం సెగ్మెంట్ నుండి చిలకల మహేష్ కాటేపల్లి నుండి భోగి రెడ్డి కృష్ణవేణి చాగలకొండ సెగ్మెంట్ నుండి టిడిపి అభ్యర్థినిగా జి హరిత  ఊటుకూరు సెగ్మెంట్ నుండి  కే రత్తయ్య విజయం సాధించారు వీరంతా నేడు ఎంపిటిసి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఎంపీపీ వైస్ ఎంపీపీని ఎన్నుకోనున్నారు.

జడ్పిటిసి సభ్యులు పల్లాల కొండారెడ్డి