BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు. : దర్శిలో ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ క్యాతనపల్లి 18వ వార్డులో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లో విజయం సాధించిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి

ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం

Select Suryaa Now
ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం

ఇంకొల్లు,  మేజర్‌న్యూస్‌ :
ఇటీవల జరిగిన ఎం.పి.టి.సి ఎన్నికల్లో గెలుపొందిన వారి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరుగుతుందని ఇంకొల్లు మండల ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ కె.రమేష్‌ బాబు తెలిపారు. తొలుత కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక తదుపరి ఎం.పి.పి. , వైస్‌ ఎం.పి.పి ఎన్నిక జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుందని రమేష్‌ బాబు వివరించారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.