జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లో విజయం సాధించిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి
పర్చూరు, మేజర్‌న్యూస్ :
ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో స్థానిక జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లో విజయం సాధించిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి గారు, ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు