BREAKING
నెల్లిమర్ల ఎంపీపీ పీఠం కూటమి కైవసం ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం

పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన బోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
పొన్నూరు మండలం   మామిళ్ళపల్లి గ్రామ  వైఎస్ఆర్సిపి  సర్పంచ్ అభ్యర్థిగా  బొమ్మన బోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు

పొన్నూరు మేజర్ న్యూస్:-

పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ సర్పంచ్ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొమ్మనబోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆశీస్సులతో, మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ అధ్యక్షతన ఈ నామినేషన్  కార్యక్రమం  జరిగింది.ఈకార్యక్రమంలో అభ్యర్థి భర్త బొమ్మనబోయిన శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్