శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని బియ్యపు పవిత్ర రెడ్డి, చైర్మన్ అభ్యర్థి జి మధు రెడ్డి ఇంటింట ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి విజయమ్మ ,
15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షర్మిల ఠాగూర్, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జుబేరియా లను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రతిగడపకు గతంలో జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించి మీ అందరి ఆశీర్వాదాలు మన అభ్యర్థులపై ఉండి మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి