BREAKING
పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

చీరాల మండలంలో 700 నామినేషన్లు

Select Suryaa Now
చీరాల మండలంలో 700 నామినేషన్లు

చీరాల మండలంలో 700 నామినేషన్లు

15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 126, వార్డు సభ్యులకు 574

చీరాల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 700 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 126 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 574 నామినేషన్లు అందినట్లు ఎంపీడీవో రఘుబాబు వెల్లడించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది